ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టిన లారీ

ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టిన లారీ లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు కండక్టర్‌ ఆరోపణ తృటిలో తప్పిన మరో ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం కాకతీయ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు-ఖమ్మం ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. బిజీ కొత్తూరు-మొండికుంట గ్రామాల మధ్య గల కట్టుకాలువ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సును వెనుక నుంచి ఒక లారీ బలంగా ఢీకొట్టింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సులోని...