ఏసీబీ వలలో పాలకుర్తి ఐరిగేషన్ డీఈ
ఏసీబీ వలలో పాలకుర్తి ఐరిగేషన్ డీఈ రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ శ్రీకాంత్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల బిల్లుల క్లియరెన్స్ కోసం డిమాండ్ హనుమకొండలోని నివాసంలో ఏసీబీ ఆకస్మిక దాడి కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా పాలకుర్తిలో విధులు నిర్వహిస్తున్న సాగునీటి శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గంటి శ్రీకాంత్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుండి రూ.50 వేల లంచం తీసుకుంటుండగా వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులు సోమవారం ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడు గతంలో...