రామారావు హంతకులను అరెస్టు చేయాలి!

రామారావు హంతకులను అరెస్టు చేయాలి! సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఎం రాష్ట్ర బృందం వినతి రాజకీయ కక్షతోనే కిరాతక హత్య : భార్య స్వరాజ్యం ఆవేదన సానుకూలంగా స్పందించిన సీఎం.. చర్యలకు ఆదేశం కాకతీయ, చింతకాని : సీపీఎం రాష్ట్ర నేత, ఉమ్మడి ఉభయ రాష్ట్రాల రైతు సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు హత్య కేసు నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆ పార్టీ రాష్ట్ర బృందం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కోరింది. సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో సీపీఎం రాష్ట్ర...