రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలి 

రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలి  ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు స్టేషన్ ఘన్‌పూర్ ఏసీపీ భీమ్ శర్మ  హెచ్చ‌రిక‌లు రఘునాథపల్లి, లింగాల ఘన్‌పూర్ రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ తహసీల్దార్ సమక్షంలో బైండోవర్ ప్రక్రియ కాకతీయ, రఘునాథపల్లి : ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే ఆసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఘన్‌పూర్ ఏసీపీ భీమ్ శర్మ హెచ్చరించారు. సోమవారం రఘునాథపల్లి సర్కిల్ కార్యాలయంలో రఘునాథపల్లి, లింగాల ఘన్‌పూర్ మండలాలకు చెందిన రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ...