కరీంనగర్ ఆసుపత్రిలో రూ.4.50 కోట్ల అక్రమాలు
కరీంనగర్ ఆసుపత్రిలో రూ.4.50 కోట్ల అక్రమాలు కలెక్టరేట్‌లో ఏఐఎఫ్‌బీ ఫిర్యాదు.. నిధుల రికవరీకి డిమాండ్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 2021 నుంచి 2024 మధ్య జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.4.50 కోట్ల నిధుల దుర్వినియోగంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) డిమాండ్ చేసింది. సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఈ మేరకు ఫిర్యాదు అందజేసింది. ఈ సందర్భంగా ఏఐఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ.. అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్...