‘కుల నిర్మూలన చట్టం’ తీసుకురావాలి!

‘కుల నిర్మూలన చట్టం’ తీసుకురావాలి! ఆలయాల్లో పూజారులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం ఇవ్వాలి కులరహిత సమాజంతోనే దేశంలో దాడులు, హత్యలు తగ్గుతాయి ప్రధాని మోదీకి సామాజిక కార్యకర్త వెంకటస్వామి విజ్ఞప్తి కాకతీయ,శంకరపట్నం: దేశంలో కుల వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేసే విధంగా పార్లమెంటులో ప్రత్యేకంగా ‘కుల నిర్మూలన చట్టం’ తీసుకురావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సామాజిక కార్యకర్త కొరిమి వెంకటస్వామి కోరారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల నిర్మూలన చట్టం అమల్లోకి వస్తే...