సిరిసిల్లలో చిట్టీల ‘చీకటి’ దందా

సిరిసిల్లలో చిట్టీల ‘చీకటి’ దందా నేతన్నల జీవితాలతో చదరంగం మ‌ళ్లీ ప‌డ‌గ విప్పుతున్న మైక్రో ఫైనాన్స్ జిల్లాలో యథేచ్ఛగా అక్రమ వ్యాపారం వస్త్రరంగంలో ఆర్థిక సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని దళారుల కొత్త ఎత్తుగడలు అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తున్న మైక్రో వ్యాపారులు రికవరీ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక కార్మికుల ఆత్మహత్యలు కాకతీయ, సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల వస్త్రనగరంలో అక్రమ చిట్‌ఫండ్స్, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దందా మళ్లీ పడగ విప్పింది. చేనేత రంగంలో నెలకొన్న సుదీర్ఘ ఆర్థిక సంక్షోభం, పెరిగిన నిరుద్యోగ సమస్యను...