ఆసుపత్రి కార్మికుల సమస్యలు తీర్చాలి
ఆసుపత్రి కార్మికుల సమస్యలు తీర్చాలి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి డీఎంఈ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్‌కు వినతి అందజేత కాకతీయ, ఖమ్మం : తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ (ఎస్పీఎస్ ఎం అండ్ హెచ్ డబ్ల్యు) ఆధ్వర్యంలో జరిగిన ఈ...