కాంగ్రెస్‌లోకి చేరికల జోరు!

కాంగ్రెస్‌లోకి చేరికల జోరు! మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన బడి తండా నాయకులు సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే చేరికలు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపు కాకతీయ, రుద్రంగి : రుద్రంగి మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల జోరు సాగుతోంది. మండలంలోని ఉమ్మడి మానాల పరిధి బడి తండాకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు, కార్యకర్తలు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి వారికి పార్టీ...