ఈదురు గాలుల బీభత్సం 

ఈదురు గాలుల బీభత్సం  ఇల్లంతకుంట మండలంలో భారీ నష్టం! ఇళ్ల పైకప్పు రేకులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం గాల్లోకి లేచిన ట్రాక్టర్.. ఒకరికి తీవ్ర గాయాలు ఐకేపీ కేంద్రాల్లో తడిసి ముద్దయిన వరి ధాన్యం కాకతీయ, ఇల్లంతకుంట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మారిన వాతావరణం బీభత్సం సృష్టించింది. హఠాత్తుగా వీచిన భారీ ఈదురు గాలులు, అకాల వర్షం కారణంగా మండలంలోని గాలిపల్లి, పత్తికింటపల్లి గ్రామాల్లో తీవ్ర ఆస్తి, పంట నష్టం సంభవించింది. గంటల పాటు...