మహిళలే ఆర్థికాభివృద్ధికి మూలస్తంభాలు
మహిళలే ఆర్థికాభివృద్ధికి మూలస్తంభాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8 వేల మహిళా సంఘ భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన ఇందిరమ్మ చీరల నూతన డిజైన్ల ఆవిష్కరణ డిసెంబర్ 9 లోపు భవనాల నిర్మాణాలు పూర్తి కావాలి కాకతీయ ఖమ్మం: మహిళలే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మూలస్తంభాలని, వారు సొంతంగా రాణించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 8 వేల మహిళా సంఘ భవనాల (వీఓ భవనాలు) నిర్మాణ పనులకు...