బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం
బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం ప్రజల్లో కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకత..పరిపాలనలో కాంగ్రెస్ విఫలం ప్రజాపాలన పేరుతో సర్కారు నియంతృత్వ ధోరణి మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి రైతుల పక్షాన మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్ సస్పెన్షన్ దుర్మార్గం ఉద్యోగిని విధుల్లోకి తీసుకోకపోతే ఆర్ఎం కార్యాలయం ముట్టడి కరీంనగర్‌ను పార్టీ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలి గ్రామస్థాయిలో సభ్యత్వ నమోదు విస్తృతంగా చేపట్టాలి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్ కాకతీయ, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు పరిపాలనలో...