సిటీ న్యూరో వైద్య సేవ‌లు ప్ర‌శంస‌నీయం

సిటీ న్యూరో వైద్య సేవ‌లు ప్ర‌శంస‌నీయం వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయాని రాజేంద‌ర్ రెడ్డి క్యాంపు ఆఫీసులో సిటీ న్యూరో సెంటర్ బ్రోచర్‌ ఆవిష్కరణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : వైద్య సేవలలో దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న సిటీ న్యూరో సెంటర్ “ఏ డికేడ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ న్యూరోసైన్సెస్ మ‌రియు హార్ట్” పేరుతో రూపొందించిన ప్రత్యేక బ్రోచర్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. హన్మకొండలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిటీ న్యూరో ఆస్పత్రి...