క‌లెక్ట‌ర్ క‌క్ష సాధింపు చ‌ర్య‌లు

క‌లెక్ట‌ర్ క‌క్ష సాధింపు చ‌ర్య‌లు జనగామ కలెక్టర్‌పై న్యాయ‌వాది సాధిక్ ఆరోప‌ణ‌లు న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష.. సీపీఎం, బీఆర్‌ఎస్‌ నాయకుల మద్దతు కాకతీయ, జనగామ : జనగామ జిల్లా కలెక్టర్‌ తనపై వ్యక్తిగత వేధింపులకు, కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది ఎండి సాధిక్ అలీ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కత్తుల రాజిరెడ్డి వ్యవహారంలో కలెక్టర్‌కు వ్యతిరేకంగా తానే హైకోర్టులో వాదనలు వినిపించానని, ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే తనపై ఒత్తిడి పెంచారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని...