బక్రీద్ బందోబస్తుపై సీపీ సమీక్ష
బక్రీద్ బందోబస్తుపై సీపీ సమీక్ష విజిబుల్ పోలీసింగ్‌తో అప్రమత్తంగా ఉండాలి వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ధాన్యం సేకరణ కేంద్రాలపైనా నిఘా పెట్టాలని ఆదేశాలు కాకతీయ, హనుమకొండ : కమిషనరేట్ పరిధిలో బక్రీద్ పండుగకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్షించారు. ప్రార్థనా స్థలాల వద్ద విజిబుల్ పోలీసింగ్ ఉండాలని, గోవుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు....