కాలువ కోసం కట్ట ధ్వంసం!
కాలువ కోసం కట్ట ధ్వంసం! కెనాల్ మరమ్మతులకు సాగర్ కట్టను తొలుస్తున్న కాంట్రాక్టర్ అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మట్టి తోలకాలు గత పర్మిషన్లనే సాకుగా చూపుతూ అధికారుల సాక్షిగా తవ్వకాలు కట్టలు బలహీనపడితే తెగిపోతుందని రైతుల ఆందోళన పలితంగా ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన మాముళ్ల మత్తులో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయ్యారంటూ రైతుల నుంచి విమర్శలు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై తలెత్తుతున్న అనుమానాలు కాకతీయ, ఏన్కూర్ : ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో నాగార్జున సాగర్...