మాట నిలబెట్టుకున్నా.. 

మాట నిలబెట్టుకున్నా..  100 రోజుల్లోనే నిధులు తీసుకొచ్చా కార్పొరేటర్లూ గల్లా ఎగరేసుకుని అభివృద్ధి పనులు చేపట్టండి యూసీఎఫ్ నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు రాష్ట్రంలోనే కరీంనగర్‌ను మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతా రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుని అభివృద్ధి చేస్తా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాక‌తీయ‌, కరీంనగర్ : గ‌త మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం 100...