అంతా మా ఇష్టం!
అంతా మా ఇష్టం! ఆకునూర్ పల్లె దవాఖానలో సమయపాలన కరవు రోగులపై ఆశ కార్యకర్త దురుసు ప్రవర్తన చర్యలు తీసుకోవాలని అధికారులకు గ్రామస్తుల విజ్ఞప్తి కాకతీయ, చేర్యాల : చేర్యాల మండలంలోని ఆకునూర్ పల్లె దవాఖానలో వైద్య సిబ్బంది తీరు "అంతా మా ఇష్టం... మమ్మల్ని అడిగేవారే లేరు" అన్నట్లుగా తయారైంది. సిబ్బంది సమయపాలన పాటించకపోవడంపై గ్రామంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైద్యం కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఉందని పాలకులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆశయాలు నీరుగారుతున్నాయి. ఉదయం 9...