భద్రకాళి నిర్వాసితులకు మొదటి నెల జీతాలు
భద్రకాళి నిర్వాసితులకు మొదటి నెల జీతాలు నగదు అందజేసిన కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించడంపై లబ్ధిదారుల హర్షం కాకతీయ, హనుమకొండ : భద్రకాళి దేవాలయ మాడవీధుల నిర్మాణం కోసం తమ భూములను స్వచ్ఛందంగా అప్పగించిన 17 నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో చేరిన లబ్ధిదారులకు మొదటి నెల జీతాల పంపిణీ కార్యక్రమం మంగళవారం హనుమకొండలోని కుడా కార్యాలయంలో నిర్వహించారు. కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పీవో అజిత్ రెడ్డి పాల్గొని...