ఇందుర్తిలో కిరాణా దుకాణాల దందా
ఇందుర్తిలో కిరాణా దుకాణాల దందా మృదు పానీయాలు, నిత్యావసరాలపై అధిక వసూళ్లు కాలం చెల్లిన ఆహార పదార్థాల విక్రయం చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం.. తనిఖీలకు ప్రజల డిమాండ్ కాకతీయ, చిగురుమామిడి : మండలంలోని ఇందుర్తి గ్రామంలోని పలు కిరాణా, జనరల్ స్టోర్లలో వినియోగదారుల హక్కులకు భంగం వాటిల్లుతోంది. కొందరు వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తూ నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. నిత్యావసర వస్తువులు, పాలు, కూల్‌డ్రింక్స్, ప్యాక్డ్ ఫుడ్స్ వంటి వాటిని గరిష్ట రిటైల్ ధర (ఎమ్మార్పీ) కంటే ఎక్కువ రేట్లకు విక్రయిస్తూ అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు. గ్రామీణ...