కాకతీయ ఎఫెక్ట్
కాకతీయ ఎఫెక్ట్ చిట్టీల దందాపై పోలీసుల తనిఖీలు సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు అనుమతులు లేని ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాలపై 6 కేసులు నమోదు రూ.1.39 కోట్ల విలువైన పత్రాలు, నగలు స్వాధీనం అనుమతుల్లేకుండానే ఫైనాన్స్ వ్యాపారం నేరం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగుతున్న అక్రమ వడ్డీ వ్యాపారం, మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులు, చట్టవిరుద్ధ చిట్ ఫండ్ వ్యవహారాలపై ‘కాకతీయ’ దినపత్రికలో ప్రచురితమైన “సిరిసిల్లలో చిట్టీల చీకటి దందా”...