కాక‌తీయ ఎఫెక్ట్‌

కాక‌తీయ ఎఫెక్ట్‌ కమలాపురంలో విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ కాక‌తీయ క‌థ‌నంతో క‌దిలిన విద్యుత్‌శాఖ అధికారులు నెల రోజుల సమస్య తీరడంతో రైతుల హర్షం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం గ్రామ పొలాల్లో విరిగిన విద్యుత్ స్తంభాల సమస్యపై ‘కాకతీయ’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు సానుకూలంగా స్పందించారు. ఏప్రిల్ 23న సంభవించిన భారీ గాలివాన కారణంగా ఇక్కడి పొలాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. నెలరోజులుగా వీటిని పునరుద్ధరించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ...