భూములకు రక్షణ కల్పించేంత వరకు ఉద్యమం
భూములకు రక్షణ కల్పించేంత వరకు ఉద్యమం వచ్చే నెలలో ముళ్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు పాదయాత్ర బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకుమర్రి లక్ష్మీ నరసింహారావు కాకతీయ, ఏటూరునాగారం : గోదావరి ముంపుతో నష్టపోతున్న రైతుల భూములకు శాశ్వత రక్షణ కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకుమర్రి లక్ష్మీనరసింహారావు తెలిపారు. మంగళవారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముళ్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ భూములు గోదావరి ప్రవాహంలో...