పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలి
పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలి నూతన పీఆర్సీని ప్రకటించాలని టాప్రా డిమాండ్ కాకతీయ, కరీంనగర్/హుజురాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు నూతన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 జూలై 1 నాటికి అమలులో ఉన్న డీఏను విలీనం చేస్తూ కొత్త...