చేయించుకున్న ప‌నికి బిల్లులివ్వండి

చేయించుకున్న ప‌నికి బిల్లులివ్వండి ఎంపీడీవో ఆఫీసు ఎదుట ట్రాక్టర్ యజమాని ఆందోళన! బిల్లులివ్వ‌కుంటే నాకు చావే శ‌ర‌ణ్య‌మంటూ ఆవేద‌న‌ పురుగుల మందు డబ్బాతో  కార్యాలయం ఎదుట బైఠాయింపు ఏడాది దాటినా రాని ఉపాధి హామీ నిధులు.. అప్పుల భారంతో వేదన నిధులు రాగానే చెల్లిస్తామ‌ని  ఏపీవో రాజయ్య వివ‌ర‌ణ‌ కాకతీయ, చందుర్తి : చేయించుకున్న పనులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ ట్రాక్టర్ యజమాని పురుగుల మందు డబ్బాతో ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగాడు. చందుర్తి...