ఫైరవీలకే పోలీసుల ప్రాధాన్యం

ఫైరవీలకే పోలీసుల ప్రాధాన్యం సామాన్యుల కేసుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా బీఆర్ఎస్ నేతలకు రెడ్ కార్పెట్ కాంగ్రెస్ నేత రాగుల జగన్ సంచలన ఆరోపణలు కాకతీయ, సిరిసిల్ల టౌన్ : ప్రజలకు న్యాయం చేయాల్సిన సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ప్రస్తుతం రాజకీయ ఫైరవీలకు కేంద్రంగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాగుల జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకుల పెత్తనం, అధికార దుర్వినియోగం యథేచ్ఛగా కొనసాగుతోందని ఆరోపించారు. మంగళవారం సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో...