రైతన్నకు ‘రాజన్న’ భరోసా!
రైతన్నకు ‘రాజన్న’ భరోసా! అధికారుల సాకులకు ఎమ్మెల్యే చెక్! లారీలు, కూలీల కొరత పేరిట చేతులెత్తేసిన అధికారులు హమాలీలకు రూ. 10,20,000 అదనపు సాయం ప్రకటన నాలుగు మండలాల్లో భారీ గోదాముల నిర్మాణానికి ఆదేశాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినుల ప్రతిభకు రూ.32 లక్షల సొంత నిధుల పంపిణీ అండగా నిలుస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కాకతీయ,తెలంగాణ బ్యూరో : మునుగోడు నియోజకవర్గంలో ఐలపట్నం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం సేకరణలో సాగుతున్న జాప్యాన్ని, అధికారుల ఉదాసీనతను ఎండగడుతూ స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి...