సింగరేణి మండలంలో వడదెబ్బ బీభత్సం

సింగరేణి మండలంలో వడదెబ్బ బీభత్సం ఎండలకు ముగ్గురు మృతి.. గ్రామాల్లో విషాద ఛాయలు మృతుల్లో భాగ్యనగర్ తండా, దుబ్బ తండా, ఉసిరికాయలపల్లి వాసులు కాకతీయ, కారేపల్లి : భానుడి భగభగలకు సింగరేణి (కారేపల్లి) మండలంలో వడదెబ్బ ప్రాణాలు తీస్తోంది. ఖ‌మ్మం జిల్లా కారేప‌ల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో వడదెబ్బ కారణంగా వేర్వేరు సంఘటనల్లో ముగ్గురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మండలంలోని భాగ్యనగర్ తండాకు చెందిన గూగులోతు పద్మ (45) ఎండ తీవ్రతను తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతి చెందింది....