ప్రియుడే హంతకుడు!

ప్రియుడే హంతకుడు! లక్ష్మీపురం వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి అరెస్టు, రిమాండ్‌కు తరలింపు : వివరాలు వెల్లడించిన ఏసీపీ అక్ష‌ర స‌త్య‌మైన 'కాకతీయ'  కథనం కాకతీయ, నర్సంపేట :  దుగ్గొండి మండలం లక్ష్మిపురం శివారులో జరిగిన వివాహిత తాళ్లపల్లి సుమలత హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మృతురాలి ప్రియుడే హంతకుడిగా తేలినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ కేసుపై ముందుగా ‘కాకతీయ’ దినపత్రిక ప్రచురించిన కథనం అక్షర సత్యమైందని స్థానికులు చర్చించుకుంటున్నారు....