డీసిల్టింగ్ వ్యవస్థను రద్దు చేయాలి
డీసిల్టింగ్ వ్యవస్థను రద్దు చేయాలి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత ఏఎన్ఎస్ ఆధ్వర్యంలో 2 గంటల పాటు రాస్తారోకో కాకతీయ, నూగూరు వెంకటాపురం : డీసిల్టింగ్ వ్యవస్థను వెంటనే రద్దు చేసి, పూర్వపు పద్ధతినే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మహిళలు, రైతులు, మత్స్యకారులు భారీ రాస్తారోకో నిర్వహించారు. క్యూబిక్ మీటర్ ఇసుకకు 400 రూపాయలు చెల్లించాలని, డీఎల్ఎస్సీ నిర్వహించాలని కోరుతూ సుమారు రెండు గంటల పాటు రహదారిపై బైఠాయించారు....