చచ్చిన మేకలనే కోస్తాం.. ఐతే ఏంటి!
చచ్చిన మేకలనే కోస్తాం.. ఐతే ఏంటి! మామూళ్లు ఇస్తున్నాం.. మా జోలికి రారు అధికారులపై మటన్ వ్యాపారుల బరితెగింపు మణుగూరు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోని శాఖల అధికారులు కాకతీయ, మణుగూరు : మణుగూరు పట్టణంలో మటన్ వ్యాపారస్తులు బరితెగించారు. "మా దందా మా ఇష్టం... మమ్మల్ని అడిగేవారే లేరు" అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి సామాన్య ప్రజల ప్రాణాలతో యథేచ్ఛగా చెలగాటమాడుతున్నారు. చచ్చిన మేకలు, గొర్రెలనే కోసి అమ్ముతాం.. ఐతే ఏంటని, చచ్చిన మాంసం తిని ఎవరూ చనిపోలేదు...