మా బతుకులకు భరోసా లేదా?
మా బతుకులకు భరోసా లేదా? గ్రామాల అభివృద్ధికి మా శ్రమే ఆధారం చందుర్తిలో ఉధృతంగా వీఓఏల నిరవధిక సమ్మె డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరిక స్తంభించిన మహిళా సంఘాల లావాదేవీలు.. మద్దతుగా నిలిచిన గ్రామాలు కాకతీయ, చందుర్తి : “గ్రామాల అభివృద్ధికి మా శ్రమే ఆధారం.. మా బతుకులకు మాత్రం భరోసా లేదా?” అంటూ చందుర్తి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం వద్ద వీఓఏలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం మరింత ఉధృతరూపం దాల్చింది. “ఏళ్ల తరబడి గ్రామాల్లో వెట్టిచాకిరీ చేయించుకుని.....