ఉర్సు మహోత్సవాలకు బిజిగిరి షరీఫ్‌ సిద్ధం

ఉర్సు మహోత్సవాలకు బిజిగిరి షరీఫ్‌ సిద్ధం రేపటి నుంచి ఈ నెల 30 వరకు వేడుకలు విద్యుత్‌ దీపాలతో దర్గా ముస్తాబు.. భక్తులకు భారీ ఏర్పాట్లు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బిజిగిరి షరీఫ్ హజ్రత్ సయ్యద్ ఇంకుషావలి దర్గా ఉర్సు మహోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు ఈ నెల 30వ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల...