అటవీ భూముల సమస్యలపై కలెక్టర్‌ ఆరా

అటవీ భూముల సమస్యలపై కలెక్టర్‌ ఆరా చెన్నారావుపేట మండలంలో కలెక్టర్‌ సత్య శారద పరిశీలన సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ, అటవీ అధికారులకు ఆదేశం కాకతీయ, నర్సంపేట : నర్సంపేట డివిజన్‌ చెన్నారావుపేట మండలంలోని ఝల్లి, తిమ్మరాయినిపహాడ్, ఎల్లాయిగూడెం గ్రామాల పరిధిలో ఉన్న అటవీ భూముల సమస్యలను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. భూముల హక్కులు, సాగు పరిస్థితులు, స్థానిక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో కలిసి కలెక్టర్‌ ఆరా తీశారు. సమస్యలను సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని...