కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం..
కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం.. చొప్పదండి నియోజకవర్గమే నిదర్శనం త్వరలో రూ.2 వేల కోట్లతో కరీంనగర్–జగిత్యాల రహదారి విస్తరణ రూ.50 కోట్లతో ఆర్నకొండ–మల్యాల ద్విపాత రోడ్డు పనులకు శ్రీకారం ఏడేళ్లలో కరీంనగర్ పార్లమెంట్‌కు రూ.20 వేల కోట్ల కేంద్ర నిధులు : కేంద్ర మంత్రి బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్/చొప్పదండి : రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా శ్రేయస్సు కోసం కలిసి పనిచేస్తే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమో చొప్పదండి నియోజకవర్గమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం...