తడిసిన ధాన్యంతో రైతుల కన్నీరు

తడిసిన ధాన్యంతో రైతుల కన్నీరు నెల రోజులుగా వడ్లు కొనకుండా కాలయాపన ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం బొమ్మకల్ ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి కాకతీయ, కరీంనగర్ : సీఎం, మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం దిగుమతి కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిసి బుధవారం ఆయన సందర్శించారు. కేంద్రంలో తడిసిన...