అక్రమంగా తరలిస్తున్న బెల్లం, పటిక పట్టివేత!
అక్రమంగా తరలిస్తున్న బెల్లం, పటిక పట్టివేత! 500 కేజీల బెల్లం, 50 కేజీల పటిక, వాహనం స్వాధీనం ఇద్దరు నిందితులపై కేసు నమోదు.. ఎక్సైజ్ అధికారుల చర్యలు కాకతీయ, పాలేరు: నాటుసారా తయారీకి గుంటూరు నుంచి మహబూబాబాద్ జిల్లాకు అక్రమంగా రవాణా చేస్తున్న ముడి పదార్థాలను నేలకొండపల్లి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. ముదిగొండ మండలం వల్లభి గ్రామం వద్ద ఎక్సైజ్ అధికారులు విశ్వసనీయ సమాచారంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గుంటూరు ప్రాంతం నుండి...