పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం
పల్లెల్లో ఇంటర్నెట్ విప్లవం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం రేవంత్ వీసీ భారత్‌నెట్ నిధుల విడుదలపై చర్చ టీ-ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణపై సుదీర్ఘ వివరణ తొలి విడతగా మూడు జిల్లాల్లో 3,089 గ్రామాల్లో కనెక్టివిటీ స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతరం అంతరాయం లేని హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్‌నెట్ ప్రోగ్రాం సజావుగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక అంశాలను...