సర్కారు బడుల్లోనే చేర్పించాలి
సర్కారు బడుల్లోనే చేర్పించాలి విద్యార్థుల కోసం ప్రత్యేక ఆటో సౌకర్యం చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి గంగిరెద్దుల, నంబర్-1 కాలనీల్లో ‘బడిబాట’ కాకతీయ, చెన్నారావుపేట, : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత కృష్ణ చైతన్య రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని గంగిరెద్దుల కాలనీ, నంబర్-1 కాలనీలలో నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో లభించే నాణ్యమైన...