కల్లాల్లో కష్టం.. మిల్లర్లకు దోపిడీ ఇష్టం..!

కల్లాల్లో కష్టం.. మిల్లర్లకు దోపిడీ ఇష్టం..! ఆగ‌ని త‌రుగు దోపిడీ.. ప్ర‌భుత్వం చెప్పిన ప‌ట్టించుకోని మిల్ల‌ర్లు ఒక్కో బస్తాకు రూ.3 నుంచి రూ.5 అక్ర‌మంగా వ‌సూళ్లు కొనుగోలు కేంద్రాల్లో నిండా దోపిడీయే ఆగ్ర‌హించిన మ‌ల్యాల రైతులు.. రోడ్డెక్కి నిర‌స‌న‌ కాకతీయ, చందుర్తి : చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అవ్యవస్థలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లర్లు, మధ్యవర్తుల దోపిడీని నిరసిస్తూ బుధవారం వేములవాడ - కోరుట్ల ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున బైఠాయించి రాస్తారోకో...