భక్తితోనే మానసిక ప్రశాంతత

భక్తితోనే మానసిక ప్రశాంతత హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమిపూజ కాకతీయ, రాజన్న సిరిసిల్ల : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని, దైవచింతన మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ మంజూరు చేసిన రూ.46 లక్షల నిధులతో చేపట్టనున్న పెద్దమ్మ తల్లి...