రెండు రోజుల్లో ధాన్యం కొనాలి
రెండు రోజుల్లో ధాన్యం కొనాలి లేదంటే అధికారుల ఇళ్ల ముందు పోస్తాం ప్రభుత్వ అలసత్వంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం నగునూరు, చేగుర్తి కొనుగోలు కేంద్రాల పరిశీలన అడిషనల్ కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి గోదాం కేటాయింపు కాకతీయ, కరీంనగర్ : వరి ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రెండు రోజుల్లో కరీంనగర్ నియోజకవర్గంలోని రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకపోతే.. జిల్లా అధికారుల ఇళ్ల ఎదుట ధాన్యం పోసి ఆందోళన...