నామినేటెడ్ పదవులు సీనియర్లకే ఇవ్వాలి
నామినేటెడ్ పదవులు సీనియర్లకే ఇవ్వాలి కాంగ్రెస్ సీనియర్ నేత మంద బాబు కాకతీయ, జూలూరుపాడు : పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకులకు నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యం కల్పించాలని జూలూరుపాడు మండల కాంగ్రెస్ సీనియర్ దళిత నాయకుడు మంద బాబు డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దళితబంధు వంటి లబ్ధి పొంది, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వలస వచ్చిన కొందరు నాయకులు ఇక్కడ చక్రం తిప్పాలని చూడటం దారుణమని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మంద బాబు...