యువతకు అండగా రిటైర్డ్ ఏడీఈ లక్ష్మణ్ నాయక్

యువతకు అండగా రిటైర్డ్ ఏడీఈ లక్ష్మణ్ నాయక్ మానాల గ్రామ క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందజేత కాకతీయ, వేములవాడ : రుద్రంగి మండలం మానాల గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రిటైర్డ్ ఏడీఈ భూక్యా లక్ష్మణ్ నాయక్ గ్రామ యువకులకు ఉచితంగా క్రికెట్ కిట్‌ను అందజేశారు. గ్రామ యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఆయన ఈ క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నాయక్‌ను గ్రామ క్రీడాకారులు శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు....