సెర్ప్‌ వీవోఏల సమ్మె.. బండి సంజయ్‌కు వినతి

సెర్ప్‌ వీవోఏల సమ్మె.. బండి సంజయ్‌కు వినతి కనీస వేతనం రూ.20 వేలు చేయాలని డిమాండ్ రాష్ట్రవ్యాప్త పిలుపుతో శంకరపట్నంలో నిలిచిన విధులు కాకతీయ, శంకరపట్నం : సెర్ప్‌లో వివోఏలుగా పనిచేస్తున్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఐకేపీ వివోఏ ఎంప్లాయిస్ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు బుధవారం శంకరపట్నం మండలంలో వీవోఏలు రాష్ట్రవ్యాప్త సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరపట్నం మండల పరిధిలోని 38 మంది వీవోఏలు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. అనంతరం కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...