లింగంపేటలో టేకు మాఫియా రాజ్యం!
లింగంపేటలో టేకు మాఫియా రాజ్యం! మామూళ్ల మత్తులో ఫారెస్ట్ శాఖ..? కొత్తకుంట ప్రాంతంలో యథేచ్ఛగా చెట్ల నరికివేత చేతులు ముడుచుకుని చూస్తున్న అధికారులు సామాన్యులపై కేసులు.. మాఫియాకు మామూళ్లతో మినహాయింపా..? వివరణకు దొరకని రేంజ్ ఆఫీసర్ ఖలీల్..! కాకతీయ, చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని లింగంపేట గ్రామ పరిధిలోని కొత్తకుంట ప్రాంతం ప్రస్తుతం టేకు మాఫియాకు స్వర్గధామంగా మారింది. కోట్ల రూపాయల విలువైన టేకు చెట్లను రాత్రింబవళ్లు విచ్చలవిడిగా నరికి తరలిస్తున్నా, ఫారెస్ట్ అధికారులు మాత్రం కళ్లకు గంతలు కట్టుకున్నట్లు...