పల్లెలకు కేంద్రం భారీ ఊరట
పల్లెలకు కేంద్రం భారీ ఊరట 16వ ఆర్థిక సంఘం నిధుల్లో పంచాయతీలకే పెద్దపీట 80 శాతం నిధులు నేరుగా గ్రామల ఖాతాల్లోకే దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు.. నిధుల నిలిపివేత కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 16వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ కేంద్రం కీలక మార్పులు చేపట్టింది. గతంతో పోలిస్తే ఈసారి నేరుగా గ్రామ పంచాయతీలకే సింహభాగం నిధులు కేటాయించడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం విడుదలయ్యే నిధుల్లో...