సుమలత హత్య కేసులో కత్తి కాశిబుగ్గదే!
సుమలత హత్య కేసులో కత్తి కాశిబుగ్గదే! ఏనాడో హెచ్చరించిన కాకతీయ దినపత్రిక మారణాయుధాలను తలపించేలా కత్తుల వ్యాపారం కాశిబుగ్గ నడిరోడ్డుపైనే కత్తుల తయారీ కేంద్రాలు వివేకానంద కాలేజీ ఆనుకుని ఎగ్జిబిషన్ దుకాణాలు ఈ ఏరియా ఇప్పటికే రౌడీషీటర్లకు అడ్డాగా మారిన వైనం అయినా ఈ వ్యాపారంపై దృష్టిసారించని పోలీసులు బహిరంగంగా కత్తులు కనిపిస్తున్నా కట్టడి చేయడంలో విఫలం ఓ మహిళను హత్య చేయడంలో కత్తి ఇక్కడే కొన్న దుర్మార్గుడు భవిష్యత్ లో హత్యాయుధాలకు కాశిబుగ్గ నెలవుగా మారే ప్రమాదం కాకతీయ, వరంగల్ : సినిమాల్లో...