‘విశ్వ’ మాయ!
‘విశ్వ’ మాయ! భవనాల నిర్మాణంలో అక్రమాలు ప్లాట్ల అమ్మకాల్లో భారీ మోసాలు.. సొంత ఇంటి కలలపై నీళ్లు మున్సిపాలిటీకి తాకట్టు పెట్టిన ప్లాట్లనే దర్జాగా రిజిస్ట్రేషన్లు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే నిర్మాణాలు అసైన్డ్ భూముల్లోనే బహుళ అంతస్తులు నిర్మించినట్లు ఆరోపణలు ఆర్యవైశ్య పెద్ద ముసుగులో అక్రమ సంపాదనకు తెరలేపిన ఘనుడు క్రెడాయి మాజీ అధ్యక్షుడినంటూ కొనుగోలుదారులకు బెదిరింపులు చర్చిలు బడులే టార్గెట్.. భాగస్వాములకు సైతం చుక్కలు వైరా రోడ్డు చర్చి పక్కన భవనంపై రూ. 2 కోట్ల జీఎస్టీ ఎగవేతకు ప్లాన్ కాకతీయ,ఖమ్మం బ్యూరో...