నేటి యువత నెహ్రూ అడుగుజాడల్లో నడవాలి

నేటి యువత నెహ్రూ అడుగుజాడల్లో నడవాలి కాకతీయ, చేర్యాల : నేటి యువత, విద్యార్థులు నవభారత నిర్మాత, దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అడుగుజాడల్లో నడవాలని కాంగ్రెస్ పార్టీ చేర్యాల పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా బుధవారం చేర్యాల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి శ్రీకాంత్ మాట్లాడుతూ.. 17 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా సేవలందించిన నెహ్రూ, భారతదేశంలో ప్రజాస్వామ్య, లౌకిక,...